అద్దంకిలో విస్తృత స్థాయి సమావేశం

 
ప్రకాశం: అద్దంకి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం బుధవారం పార్టీ ఇన్‌చార్జ్‌ గరటయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి,  బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
 

తాజా ఫోటోలు

Back to Top