జ‌క్కంపూడి రాజా అరెస్టుకు నిర‌స‌న‌గా ఆందోళ‌న‌

రాజమండ్రి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా అరెస్టును నిరసిస్తూ కోరుకొండలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పిఠాపురంలో గండేపల్లి బాబి ఆధ్వర్యంలో ధర్నా చేప్టటారు.

Back to Top