వివాహ వేడుక‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు

ప్ర‌కాశం: గిద్దలూరు మండలం లోని ముండ్లపాడు గ్రామం లో శుక్ర‌వారం  మండ్ల పిచ్చి రంగయ్య గారి కుమారుని వివాహం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త ఐవీ రెడ్డి హాజ‌రై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే గిద్దలూరు పట్టణం  లోని విఠకళ్యాణ మండపం లో  రామిరెడ్డి వెంకటరామిరెడ్డి కుమారుని వివాహానికి ఐవీ రెడ్డి హాజర‌య్యారు.

Back to Top