ప్రత్యేకహోదా కోసం వైయస్సార్సీపీ పోరాటం

ప్రత్యేక హోదా- ఆంధ్రుల హక్కు...ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రత్యేకహోదాతోనే సాధ్యమని నినదిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ శ్రేణులు తమ  హక్కుకోసం పోరాడుతున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసన తెలుపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరిపై మండిపడ్డారు. 
Back to Top