హత్యారాజకీయాలు బాబుకు సర్వసాధారణం


హైదరాబాద్‌: చంద్రబాబుకు హత్యా రాజకీయాలు సర్వసాధారణమని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ఆరోపించారు. వెన్నుపోటు రాజకీయాలు చంద్రబాబుకు పుట్టుకతో వచ్చాయని విమర్శించారు. టీడీపీ సిద్ధాంతాలు తుంగలో తొక్కి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ  ఒక్క హామీ అమలు చేయలేదని, ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని, నమ్మి పార్టీ చేరిన ఎమ్మెల్యేలను మావొయిస్టుల చేతిలో పెట్టారని ధ్వజమెత్తారు. వైయస్‌ జగన్‌పై దాడికి చంద్రబాబు కుట్ర చేశారని ఆరోపించారు
 

తాజా వీడియోలు

Back to Top