<br/>కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి రైతు పక్షపాతి అని ఎమ్మిగనూరు వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త ఎ్రరకోట జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సిద్దాపురం చెరువు వద్ద నిర్వహించిన వైయస్‌ఆర్ గంగా హారతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి సీఎం కాగానే జిల్లాలో చాలా ప్రాజెక్టులు పూర్తి చేశారన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పులికనుమ ప్రాజెక్టును మంజూరు చేసిన ఘనత వైయస్ రాజÔó ఖరరెడ్డిదే అన్నారు. చంద్రబాబు రైతులను విస్మరించారని మండిపడ్డారు.<br/>