వైయ‌స్ఆర్‌సీపీ నేత‌పై టీడీపీ నేత దాడి..

ప్ర‌కాశం జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ నేత వెంక‌టేశ్వ‌ర్ల‌పై టీడీపీ నేత సుబ్బ‌రాయుడు క‌ర్ర‌ల‌తో దాడి చేశారు. తీవ్ర గాయాలైన వెంక‌టేశ్వ‌ర్ల‌ను ఆసుప్ర‌తికి త‌ర‌లించారు. పీసీప‌ల్లి మండ‌లం అల‌వ‌ల‌పాడులో పొలం వివాదం నేప‌థ్యంలో ఈ దాడికి తెగ‌బ‌డ్డారు.
Back to Top