వైయస్‌ఆర్‌ మరణం రాష్ట్రాన్ని చిందర వందర చేసింది


వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణం రాష్ట్రాన్ని చిందర వందర చేసిందన్నారు. మైనారిటీల గురించి ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ఆర్‌ మాత్రమే అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని వివరించారు. వైయస్‌ఆర్‌ చేసిన మంచి శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఉంటుందని చెప్పారు.
 
Back to Top