టీడీపీ అక్రమాలు పవన్‌కు కనిపించటం లేదా?

– వైయస్‌ఆర్‌సీపీ నేత ఆళ్లనాని
పశ్చిమ గోదావరి: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు టీడీపీ నేతల అక్రమాలు కనిపించడం లేదనా అని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు ఆళ్లనాని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నది టీడీపీ ప్రభుత్వమని పవన్‌ గుర్తించుకోవాలన్నారు. పవన్‌ అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.  పవన్‌ తుందు్రరు రావాలని ప్రజలు కోరినా ఎందుకు వెళ్లలేదని ఆయన నిలదీశారు. ఇప్పుడు అధ్యయనం చేస్తానని చెబితే ఎవరు నమ్మరని చెప్పారు. 
 
Back to Top