<br/>వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ల విభాగం అధ్యక్షులుగా డాక్టర్ గోసులు శివభరత్ రెడ్డి నియమితులయ్యారు. అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.<br/>