రెండవ విడతలోనూ వైయస్ఆర్ కాగ్రెస్ జోరు

హైదరాబాద్, 27 జూలై 2013:

పంచాయతీ ఎన్నికల రెండవ విడత ఫలితాలలో కూడా వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. శనివారం సాయంత్రం 4.30 గంటల వరకు వెల్లడైన ఫలితాలలో అత్యధికంగా 218 పంచాయతీలలో వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ‌మద్దతుదారులు విజయాలు సాధించారు. ఆ తరువాత స్థానంలో కాంగ్రెస్ 189, టిడిపి 135, టిఆర్ఎ‌స్ 38, ఇతరులు 81 పంచాయతీలలో ‌గెలిచారు.

Back to Top