స‌భా స్థ‌లికి చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌

విజ‌య‌న‌గ‌రంలోని  జ‌గ‌న్నాథ ఫంక్ష‌న్ హాల్‌లో నిర్వ‌హించే యువ‌భేరి స‌భా స్థ‌లికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేరుకున్నారు.  ముందుగా దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. కాగా యువ‌భేరికి భారీగా త‌ర‌లివ‌చ్చిన విద్యార్థుల‌నుద్దేశించి మ‌రికొద్ది సేప‌ట్లో ప్ర‌సంగించ‌నున్నారు. వారు అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్ప‌నున్నారు.

Back to Top