జెండా ఆవిష్కరణ


వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మూడో రోజు  నేలతిమ్మాయిపల్లి గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయనకు స్థానిక మహిళలు దిష్టి తీసి గ్రామం నుంచి సాగనంపారు. వైయస్‌ జగన్‌ వెంట వేలాది మంది నడిచారు.
 
Back to Top