ప్రత్యేకహోదా సాధన కోసం ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఈంసదర్భంగా ప్రత్యేకవైద్య సిబ్బంది వచ్చి వైఎస్ జగన్ కు వైద్యపరీక్షలు నిర్వహించారు. బీపీ చెక్ చేయడంతో పాటు షుగర్ లెవల్స్ తెలుసుకునేందుకు రక్త నమునాను సేకరించారు.
వైఎస్ జగన్ హెల్త్ బులెటిన్ విడుదలైంది. వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను వైద్యులు వెల్లడించారు.
బీపీః 130/80
పల్స్ రేట్: 84

షుగర్ః 85