ఎస్పీజీ గ్రౌండ్ చేరుకున్న వైయస్ జగన్

కర్నూలుః వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్ వేదిక వద్దకు చేరుకున్నారు. వైయస్ జగన్ కు పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. జై జగన్-జోహార్ వైయస్ఆర్ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది.  నంద్యాల ప్రజల పక్షాన వైయస్ జగన్ ఉప ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

తాజా ఫోటోలు

Back to Top