పంటలను పరిశీలించిన వైఎస్ జగన్

పులివెందులః ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లా పులివెందులలో పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలోని నల్లపురెడ్డి పల్లిలో దెబ్బతిన్న పంటలను వైఎస్ జగన్ పరిశీలించారు. పంటనష్టం గురించి రైతులను అడిగి తెలుసుకన్నారు.  రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 


To read this article in English: http://bit.ly/1VPWIOK 

Back to Top