వైఎస్ జగన్ హోలీ శుభాకాంక్షలు

తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణహితంగా వేడుకలు జరుపుకోవాలన్నారు.   హాని కలిగించని రంగులను వాడాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఆనందోత్సహాలతో హోలీ వేడుకలు జరుపుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Back to Top