తొలిరోజు వైయస్ జగన్ ప్రచారం షెడ్యూల్

నంద్యాలః వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ నంద్యాల ఉపఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కాసేపట్లో రైతునగరం నుంచి వైయస్ జగన్ ప్రచారం ప్రారంభించనున్నారు. వైయస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి తరపున  వైయస్ జగన్ విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు.  వైయస్ జగన్ తొలిరోజు ప్రచారం... రామకృష్ణానగర్, కానాల, హెచ్‌ఎస్‌ కోట్ల, బాబానగర్, ఎం.చింతకుంట్ల, జూలేపల్లి, పసురపాడు, శ్రీరాంనగర్, తేల్లపురి, రాయపాడు మీదుగా ఎస్‌.కల్లూరు  వరకు జరుగుతుంది.

Back to Top