బోటు ప్రమాదంపై వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద  కృష్ణా నదిలో జరిగిన ఘోర బోటు ప్రమాదంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గల్లంతైన పర్యాటకుల్నిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని శ్రీ జగన్ డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

Back to Top