ఈనెల 17న తూ.గో.జిల్లాలో వైయస్ జగన్ పర్యటన

తూర్పుగోదావరిః ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఈ నెల 17న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. తొండంగిలో దివీస్ వ్యతిరేక పోరాటానికి మద్దతు తెలిపి బాధితులకు అండగా నిలుస్తారు. నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తూ  ప్రజావ్యతిరేక విధానాలు సాగిస్తున్న ప్రభుత్వంపై వైయస్ జగన్ అలుపెరగకుండా పోరాడుతున్నారు.

Back to Top