కాకినాడలో వైయస్ జగన్ ధర్నా

కాకినాడ) తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రత్యేక హోదా కోసం పార్టీ తరపున 13 జిల్లాల కలెక్టరేట్ ల ఎదుట ఆందోళనల్లో భాగంగా ఇది ఏర్పాటైంది. ఇందులో భాగంగా వైయస్ జగన్ నాయకత్వంలో కాకినాడ ధర్నా జరిగింది. పార్టీ అగ్ర నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మొదట్లో స్వాగత సందేశాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఇచ్చారు.


To read this article in English:  http://bit.ly/24HVIxE 

Back to Top