అధికారంలోకి రాగానే ఏడాదిలో వెలుగొండ ప్రాజెక్టు చేస్తాం.

ప్రకాశంః వైయస్‌ఆర్‌సీసీ అధికారంలోకి రాగానే ఏడాదిలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తిచేస్తామని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన వివిధ కార్యాక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. రానున్న ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని ఆయన అన్నారు. 

తాజా వీడియోలు

Back to Top