జననేతకు ఘన స్వాగతం

అనంతపురంః ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఐదోవిడత రైతు భరోసా యాత్ర  అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. మూడవ రోజు యాత్రలో భాగంగా..యాడికి గ్రామంలో వైయస్ జగన్ యాత్ర ప్రారంభమైంది. ఈసందర్భంగా  గ్రామానికి వచ్చిన జననేతకు రైతులు, మహిళలు ఘనస్వాగతం పలికారు.

Back to Top