విజయమ్మ దీక్ష పోస్టర్ విడుదల

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఫీజు దీక్ష పోస్టర్ను పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఇందిరా పార్కు వద్ద ఈ నెల 6, 7 తేదీల్లో విజయమ్మ ఫీజు దీక్ష చేయనున్నారు. ఫీజు రీయింబర్సుమెంట్ పథకం కింద అర్హులందరికీ మొత్తం ఫీజు చెల్లించాలని విజయమ్మ డిమాండ్ చేస్తున్నారు.

Back to Top