వాడపల్లిలో షర్మిల బస

నల్గొండ, 18 ఫిబ్రవరి 2013: 

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల ఈ నెల 22వరకు నల్గొండ జిల్లాలోనే ఉంటారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దామరచర్ల మండలం వాడపల్లి గ్రామంలో ఆమె బస చేస్తారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జనక్ ప్రసాద్, తలశిల రఘురాం వెల్లడించారు. కలెక్టర్, ఈసీ ఇందుకు అనుమతించారని వివరించారు.

Back to Top