మండలిలో ప్రతిపక్ష నేతగా ఉమ్మారెడ్డి బాధ్యతలు

హైదరాబాద్ః శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్సీలు గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆళ్ల నాని పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

తాజా ఫోటోలు

Back to Top