లాల్ బ‌హ‌దూర్ శాస్త్రీకి వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

హైద‌రాబాద్ః

గొప్ప నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు క‌లిగిన వ్య‌క్తి మాజీ ప్ర‌ధాని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రీ అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కొనియాడారు. లాల్ బ‌హ‌దూర్ శాస్త్రీ జ‌యంతి సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ ఆయ‌న‌కు ఘ‌న నివాళుల‌ర్పించారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేశారు. `జై కిసాన్‌.. జై జ‌వాన్ అనే నినాదాన్ని స్మ‌రించుకుంటూ.. నేటి యువ‌త‌కు ఆయ‌న ఆద‌ర్శ‌ప్రాయుడ‌న్నారు. అలాగే స్వాతంత్ర్య స‌మ‌రంలో ముఖ్య భూమిక పోషించారు.

తాజా ఫోటోలు

Back to Top