మహిళల జీవితాలతో టీడీపీ మాఫియా చెలగాటం

హైదరాబాద్ః చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో చెప్పలేనన్ని అరాచకాలు చేసిందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దగ్గరి నుంచి కార్యకర్తల వరకు పోలీసులను అడ్డం పెట్టుకొని మాఫియాగా మారి మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top