ఏపీలో భూబకాసురుల పాలన

ప్రకాశం: ఆంధ్రప్రదేశ్లో భూ బకాసురుల పరిపాలన కొనసాగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బత్తుల బ్రహ్మానందరెడ్డి మండిపడ్డారు. ప్రకాశం జిల్లాలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు బినామీ పేర్లతో లక్షల కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారన్నారు. రాజధాని ముసుగులో బాబు అక్రమ భూ దందాను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.

Back to Top