<strong>అమరావతి:</strong> వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తారని పార్టీ తాడికొండ సమన్వయకర్త ఉండవల్లి శ్రీదేవి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని తుళ్లురు మండలం వెంకటపాలెంలో శ్రీదేవి ఆధ్వర్యంలో రావాలి జగన్ – కావాలి జగన్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత లేళ్ల అప్పిరెడ్డి, కిలారి రోశయ్యలు పాల్గొన్నారు.