శ్రీనివాస్‌ హత్య బాధాకరం

హైదరాబాద్‌:  నల్గొండ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భర్త శ్రీనివాస్‌ను హత్య చేయడం బాధాకరమని వైయస్‌ఆర్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఈ హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. దోషులను వెంటనే అరెస్టు చేయాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.
 
Back to Top