షర్మిల పాదయాత్రకు ప్రవాసాంధ్రుల సంఘీభావం

ఇడుపులపాయ

:  షర్మిల పాదయాత్రలో పాల్గొనేందుకు పలువురు ప్రవాసాంధ్రుల ఉత్సుకత చూపుతున్నారు. 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్ర విజయవంతం
కావాలని పలువురు ఎన్ఆర్ఐలు వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్ వద్ద ఆదివారం నివాళులర్పించారు. షర్మిల పాదయాత్రలో పాల్గొనేందుకు వారు అనంతపురంకు బయలుదేరారు. ప్రస్తుతం ఉరవకొండ నియోజకవర్గంలో తన పద్దెనిమిదవ రోజు పాదయాత్ర కొనసాగిస్తున్న షర్మిలను వారు కలుసుకుంటారు.

Back to Top