విజయవాడ: నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకోవద్దు అని వైయస్‌ఆర్‌సీపీ నేత సామినేని ఉదయభాను తెలిపారు. నిన్న ఆత్మహత్య యత్నం చేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు రైతులను గురువారం సామినేని ఉదయభాను పరామర్శించారు.