వైయస్‌ఆర్‌సీపీ నేత సామినేని అరెస్ట్‌ హౌస్‌..

కృష్ణాః వైయస్‌ఆర్‌సీపీ నేత సామినేని ఉదయభానును పోలీసులు హౌస్‌  అరెస్ట్‌ చేశారు. సుబాబుల్‌ రైతుల సమస్యలపై మంత్రులను కలిసేందుకు సిద్ధమైన సామినేని జగ్గయ్యపేట మార్కెట్‌ యార్డ్‌లో మంత్రులు ఆది,సోమిరెడ్డిని కలిసే ప్రయత్నం చేశారు. భద్రత పేరుతో సామినేనిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు.దీంతో జగ్గయ్యపేట మార్కెట్‌ యార్డ్‌ వద్ద  వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
 
Back to Top