'సహకార' ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సిపి బోణీ

అనంతపురం, 29 జనవరి 2013: సహకార సంఘాల‌ అధ్యక్ష ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని గుత్తి మండలం మాముడూరు సహకార సంఘం అధ్యక్ష పదవికి పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. ఈ సొసైటీ అధ్యక్షునిగా పాటిల్‌ రాజగోపాల్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Back to Top