ఆర్టీసీ బస్సు డిపోల వద్ద నిరసనలు..!

ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు మేరకు పార్టీశ్రేణులు పోరాటాన్ని తీవ్రతరం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదవరోజు కొనసాగుతున్నాయి.  దశలవారీ పోరాటాల్లో భాగంగా ఇవాళ  వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు అన్ని ఆర్టీసీ బస్సు డిపోల వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. ప్రత్యేకహోదా కోసం నినదిస్తున్నారు.

Back to Top