బ‌ల‌వంతంగా భూములు లాక్కుంటున్నారు

విజయవాడ:  పంటలు పండే పొలాలను రైతులకు ఇష్టం లేకపోయినా ప్ర‌భుత్వం బ‌ల‌వంతంగా  భూములను లాక్కుంటుంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్య‌క్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి మండిప‌డ్డారు. భూ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. 2013 భూసేకరణ చట్ట సవరణ రైతుల‌కు తూట్లు పొడిచేలా ఉంద‌న్నారు. ఈ స‌వ‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఈ నెల 22న స‌ద‌స్సు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  

Back to Top