మోహ‌న్‌రావు సోద‌రుల‌కు రెడ్డిశాంతి ప‌రామ‌ర్శ‌

శ్రీ‌కాకుళం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్ర‌తినిధి జేజే మోహ‌న్‌రావు సోద‌రుల‌ను పార్టీ జిల్లా అధ్య‌క్షురాలు రెడ్డిశాంతి ప‌రామ‌ర్శించారు. ఈ మేర‌కు సోమ‌వారం ఆమె మోహ‌న్‌రావు సోద‌రుల‌ను క‌లిశారు. ఇటీవ‌ల మోహ‌న్‌రావు మాతృమూర్తి క‌న్నుమూయ‌డంతో ఆమె చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పించి, కుటుంబ స‌భ్యుల‌ను ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు.

Back to Top