బాబు,మంత్రులపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్

హైదరాబాద్ః చంద్రబాబు, మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, కామినేనిలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు  అసెంబ్లీ సెక్రటరీకి సభా హక్కుల ఉల్లంఘటన నోటీసు ఇచ్చారు. అవిశ్వాసం, గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదములు తెలిపే చర్చ సందర్భంగా...ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ తో పాటు తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యేలు నోటీసులో పేర్కొన్నారు.

Back to Top