ప్రజా ప్రస్థానం నుంచి ప్రజా సంకల్పయాత్ర వరకు...

పుస్తకరూపంలో జ్ఞాపకాలు పదిలం
విజయనగరంః వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రజాప్రస్థానం నుంచి వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర వరుకు చారితాత్మక జ్ఞాపకాలను ఎస్‌.కోటకు చెందిన వైయస్‌ఆర్‌ అభిమాని సుబ్బలక్ష్మి మహిళ  పుస్తకరూపంలో పదిలపరిచారు. అల్బమ్‌ రూపంలో పాదయాత్ర ఘట్టలను పొందిపరిచారు. తెలుగు రాష్ట్ర్రాల ప్రజల ప్రతి ఇంటిలో   దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరెడ్డి ఉన్నారన్నారు. రాజకీయనాయకుల్లో  నమ్మకం అనే మాటను నిరూపించిన వ్యక్తి వైయస్‌ఆర్‌ అని అన్నారు.

తాజా ఫోటోలు

Back to Top