పోలీసుల ఓవ‌ర్‌యాక్ష‌న్‌

విజ‌య‌వాడ: ఎమ్మెల్యే రోజాను అరెస్టు చేసిన పోలీసులు ఓవ‌ర్ యాక్ష‌న్ చేశారు. మ‌హిళా పార్ల‌మెంట్ స‌ద‌స్సుకు వెళ్లేందుకు గ‌న్న‌వ‌రం వ‌చ్చిన రోజాను పోలీసులు ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు. అక్క‌డి నుంచి ఆమెను బ‌ల‌వంతంగా కారులో హైద‌రాబాద్ త‌ర‌లించే క్ర‌మంలో న‌ల్గొండ జిల్లా ప‌తంగి టోల్ గెట్‌ను ఢీకొట్టి దురుసుగా ప్ర‌వర్తించారు. వాహ‌నాల‌ను ఆప‌కుండా వేగంగా దూసుకెళ్ల‌డంతో హైవేలోని ఇత‌ర వాహ‌నదారులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

Back to Top