పెంటపాడు నుంచి ప్రారంభమైన పాదయాత్ర

పెంటపాడు, 22 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 156వ రోజుకు చేరింది. బుధవారం ఉదయం ఆమె తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలోని పెంటపాడు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈరోజు 9.8 కిలోమీటర్ల మేర మరో ప్రజా ప్రస్థానం యాత్ర సాగనుంది. పెంటపాడు, కస్పా పెంటపాడు, యానాలపల్లి, పరిమెళ్ల, జల్లికొమ్మరలో షర్మిల పర్యటిస్తారు. ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని జల్లికొమ్మర గ్రామంలో రాత్రికి ఆమె బస చేస్తారు.

Back to Top