వైయస్‌ఆర్ జిల్లాః వైయస్ జగన్ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ వైయస్‌ఆర్ జిల్లాలో ప్రత్యేక పూజలు చేశారు. వైయస్‌ఆర్‌సీపీ నేత రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఖాజీపేట మండలం సుంకేసుల ఆంజనేయస్వామి దేవాలయంలో 101 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.