వైయస్సార్‌ సీపీలో పదవుల నియామకం

భట్టిప్రోలు: వైయస్సార్‌ సీపీ జిల్లా కార్యదర్శిగా జొన్నాదుల వెంకటేశ్వరరావు(ఐలవరం), భట్టిప్రోలు మండలపార్టీ ప్రధాన కార్యదర్శిగా మోర్ల కోటేశ్వరరావు, భట్టిప్రోలు పట్టణ ప్రచారదళ్‌ అధ్యక్షులుగా కౌతరపు శ్రీనివాసరావు, పార్టీ జిల్లా కార్యదర్శిగా సంగాబత్తుని వెంకటేశ్వర్లు (ఐలవరం) పార్టీ జిల్లా ప్రచార కమిటీ కార్యదర్శిగా కటకం శివనాగేశ్వరరావు(ఐలవరం)ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు పార్టీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ మేరుగ నాగార్జున గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ తమపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధికి కృషిచేస్తామని పేర్కొన్నారు.వీరి నియామకం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం ప్రకటించారు.

Back to Top