<br/>పొగాకు రైతులకు పార్టీ అండగా ఉంటుందని పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. మద్దతు ధర కోసం పార్లమెంటులో ప్రశ్నిస్తామని ఆయన నెల్లూరు జిల్లా పర్యటనలో అన్నారు. డీసీపల్లి పొగాకు కేంద్రాన్ని ఆయన దర్శించారు. రైతులకు మేలు చేయటమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.