వైయస్‌ఆర్‌ సీపీలో చేరిన కాటసాని


కృష్ణా: మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కృష్ణా జిల్లా కనుమూరు సమీపంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో కాటసాని తన అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. ఈ మేరకు జననేత కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి ఆలింగనం చేసుకున్నారు. 

తాజా ఫోటోలు

Back to Top