వైయస్‌ఆర్‌సీపీలోకి టీడీపీ నేత కళా యాదవ్‌...
వైయస్‌ఆర్‌ జిల్లాః జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీకి భారీగా వలసలు పెరుగుతున్నాయి.తాజాగా  కమలాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వీరశివా రెడ్డి ప్రధాన అనుచరుడు కళాయాదవ్, పెద్దఎత్తున ఆయన అనుచరులు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆంజాద్‌ భాషా,మేయర్‌ సురేష్‌బాబు, సమన్వయకర్త దుగ్గాయపల్లి మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
Back to Top