జోగి రమేష్ అరెస్ట్

కృష్ణాః ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్న వైయస్సార్సీపీ నేతలను ఎక్కడిక్కడ హౌస్ అరెస్ట్ లు చేస్తూ ప్రభుత్వం ప్రతిపక్షం గొంతు నొక్కుతోంది. క్యాండిల్ ర్యాలీకి బయలుదేరిన వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. హోదా పోరాటయోధులను బలవంతపు అరెస్ట్ లకు పాల్పడుతూ ప్రభుత్వం హోదా ఆకాంక్షను అణగదొక్కడంపై రాష్ట్ర ప్రజలు భగ్గుమంటున్నారు. 


Back to Top