రేపటి కోసం నేడే నీటి ఆదా: వైఎస్ జగన్

హైదరాబాద్) రేపటి అవసరాల కోసం
నేడే నీటిని ఆదా చేసుకోవాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
అభిప్రాయ పడ్డారు. ఈ రోజు ప్రపంచ నీటి సంరక్షణ అవగాహన రోజు కావటంతో  ఈ సందర్భంగా వైఎస్ జగన్ సోషల్ వెబ్ సైట్ ట్విటర్
ద్వారా ట్వీట్ చేశారు.

మన భూమండలం మీద నీరే ప్రధాన శక్తి
వనరు అని వైఎస్ జగన్ అభిప్రాయ పడ్డారు. సునాయసంగా దొరికిన వనరుగా భావించవద్దని ఆయన
సూచించారు. ఈ రోజు నీటిని పొదుపు చేసుకొంటే, రేపటి అవసరాల కోసం ఉపయోగపడుతుంది అని
వ్యాఖ్యానించారు. నీటికి ఉన్న ప్రాధాన్యం రీత్యా వరల్డ్ వాటర్ డే ను ఆయన ట్యాగ్
చేస్తూ ట్వీట్ చేశారు.

ట్విటర్ సందేశం ఇలా ఉంది:

Water is the most important fuel for life on our planet.
Let's not take it for granted. Conserve today. Save for tomorrow.#WorldWaterDay

Follow @ysjagan in Twitter.com

  https://twitter.com/ysjagan 

 

Back to Top