రాష్ట్రంలో రాక్షస పాలన

హైదరాబాద్ః వైయస్సార్సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటిపై టీడీపీ నేతల దాడిని పార్టీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి మండిపడ్డారు. అధికారులు, ప్రతిపక్ష నాయకులపై టీడీపీ నాయకులు దాడులకు తెగబడడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  చంద్రబాబు భూదాహం పరాకాష్టకు చేరిందని ధ్వజమెత్తారు.

Back to Top